Paluke Bangaramayera Video Song With Lyrics in tamil from Sri Ramadasu Movie

Here we are providing you to the lyrics of Paluke Bangaramayera in tamil. Lyrics of any songs is important to understand it's meaning and proper pronouncing. Paluke Bangaramayera is very popular song from Sri Ramadasu movie.


Important credits of song Paluke Bangaramayera

Song Name : Dasarathi Movie Name : Sri Ramadasu Banner : Aditya Productions Producer : Konda Krishnam Raju Director : K.Raghavendra Rao Star Cast : Nagarjuna Akkineni,Sneha Music Director : M.M.Keeravani Lyrics Writer : Ramadasu Singer Names :  M.M.Keeravani,Chitra



Lyrics of f Paluke Bangaramayera

కలలో నీ నామ స్మరణ . మరువ చక్కని తండ్రీ ...

కలలో నీ నామ స్మరణా . మరువ చక్కని తండ్రీ ...

పిలిచిన పలుకవేమి ... పలుకే బంగారమాయెనా . పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా.

పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి... కలలో నీ నామ స్మరణ .

మరువ చక్కని తండ్రీ ... పలుకే...

పలుకే బంగారమాయెనా . కోదండపాణి . పలుకే బంగారమాయెనా.

పలుకే బంగారమాయెనా . కోదండపాణి . పలుకే బంగారమాయెనా.

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ ...

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ ...

కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ ...

పలుకే బంగారమాయెనా.

పలుకే బంగారమాయెనా ... పలుకే బంగారమాయెనా...

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా

కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా

పలుకే బంగారమాయెనా.

పలుకే బంగారమాయెనా ... పలుకే బంగారమాయెనా.

పలుకే బంగారమాయెనా ... కోదండపాణి. పలుకే బంగారమాయెనా...

పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి. కలలో నీ నామ స్మరణ .మరువ చక్కని తండ్రీ ...

పలుకే బంగారమాయెనా. పలుకే బంగారమాయెనా...

See video





Popular posts from this blog

102+ Usernames For Music Lover- Aesthetic, Cool and Best

210+ Sad and Lonely Username For Instagram For Girls

Username For Doctor and Medical Students-[Best]